Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 1

قَدۡ سَمِعَ ٱللَّهُ قَوۡلَ ٱلَّتِي تُجَٰدِلُكَ فِي زَوۡجِهَا وَتَشۡتَكِيٓ إِلَى ٱللَّهِ وَٱللَّهُ يَسۡمَعُ تَحَاوُرَكُمَآۚ إِنَّ ٱللَّهَ سَمِيعُۢ بَصِيرٌ ١
ఓ ప్రవక్తా తన భర్త విషయంలో (అతడు ఔస్ ఇబ్నే సామిత్) ఆమెతో ఆయన జిహార్ చేసినప్పుడు మీతో తిరోగమిస్తున్న స్త్రీ (ఆమె ఖౌలా బిన్తే సామిత్) మాటను అల్లాహ్ విన్నాడు. ఆమే అల్లాహ్ ముందు తన భర్త తన పట్ల వ్యవహరించిన దాని గురించి ఫిర్యాదు చేస్తున్నది. మరియు అల్లాహ్ మీరు పదే పదే మాట్లాడుకుంటున్న మాటలను వింటున్నాడు. వాటిలో నుంచి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. నిశ్ఛయంగా అల్లాహ్ తన దాసుల మాటలను వినేవాడును మరియు వారి కర్మలను చూసేవాడును. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా ఉండదు.