Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 16

ٱتَّخَذُوٓاْ أَيۡمَٰنَهُمۡ جُنَّةٗ فَصَدُّواْ عَن سَبِيلِ ٱللَّهِ فَلَهُمۡ عَذَابٞ مُّهِينٞ ١٦
వారు తాము చేసే ప్రమాణములను అవిశ్వాసము వలన హతమార్చబడటము నుండి డాలుగా చేసుకున్నారు. అందుకనే వారు తమ రక్తములను,తమ సంపదలను రక్షించుకోవటానికి వాటి ద్వారా ఇస్లామును వ్యక్తపరిచేవారు. వారు ప్రజలను సత్యము నుండి మళ్ళించి వేశారు అందులో ముస్లిములకు అవమానము మరియు నిరుత్సాహము ఉండటం వలన. కావున వారి కొరకు వారిని అవమానమును కలిగించే,వారిని నిరుత్సాహపరిచే శిక్ష కలదు.