Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 17

لَّن تُغۡنِيَ عَنۡهُمۡ أَمۡوَٰلُهُمۡ وَلَآ أَوۡلَٰدُهُم مِّنَ ٱللَّهِ شَيۡـًٔاۚ أُوْلَٰٓئِكَ أَصۡحَٰبُ ٱلنَّارِۖ هُمۡ فِيهَا خَٰلِدُونَ ١٧
వారికి వారి సంపదలు గాని వారి సంతానము గాని అల్లాహ్ నుండి ఏమాత్రం ఉపయోగపడవు. వారందరు నరక వాసులు అందులో వారు శాశ్వతంగా ఉండటానికి ప్రవేశిస్తారు. వారి నుండి శిక్ష అంతమవదు.