Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 17

فَكَانَ عَٰقِبَتَهُمَآ أَنَّهُمَا فِي ٱلنَّارِ خَٰلِدَيۡنِ فِيهَاۚ وَذَٰلِكَ جَزَٰٓؤُاْ ٱلظَّٰلِمِينَ ١٧
షైతాన్ వ్యవహారము పర్యవసానము మరియు అతనిని అనుసరించిన వాడి పర్యవసానము వారిద్దరు (అంటే అనుసరించబడిన షైతాను మరియు అనుసరించిన మనిషి) ప్రళయదినమున నరకాగ్నిలో ఉంటారు అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఈ ప్రతిఫలము ఏదైతే వారి కొరకు నిరీక్షిస్తున్నదో అది అల్లాహ్ హద్దులను అతిక్రమించి తమ స్వయం పై దుర్మార్గమునకు పాల్పడిన వారి ప్రతిఫలము.