Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 3

وَلَوۡلَآ أَن كَتَبَ ٱللَّهُ عَلَيۡهِمُ ٱلۡجَلَآءَ لَعَذَّبَهُمۡ فِي ٱلدُّنۡيَاۖ وَلَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ عَذَابُ ٱلنَّارِ ٣
మరియు ఒక వేళ అల్లాహ్ వారిని వారి నివాసముల నుండి వెలివేయటమును వారిపై రాసి ఉండకపోతే వారిని ఇహలోకములోనే హతమార్చటం ద్వారా,బందీ చేయటం ద్వారా ఏ విధంగానైతే వారి సోదరులు బను ఖురైజా పట్ల వ్యవహరించాడో ఆ విధంగా శిక్షించేవాడు. మరియు వారి కొరకు పరలోకములో నరక యాతన వారిని నిరీక్షిస్తూ ఉంటుంది. వారు అందులో శాశ్వతంగా ఉంటారు.