Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 10

إِنَّمَا ٱلنَّجۡوَىٰ مِنَ ٱلشَّيۡطَٰنِ لِيَحۡزُنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَلَيۡسَ بِضَآرِّهِمۡ شَيۡـًٔا إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ١٠
నిశ్ఛయంగా పాపముతో,ధ్వేషముతో మరియు ప్రవక్తకి అవిధేయతతో కూడుకున్న రహస్య మంతనాలు షైతాను అలంకరణ మరియు తన స్నేహితులకు అతను పురిగొల్పటం వలన. విశ్వాసపరులకు వారు వారి కొరకు కుట్ర పన్నుతున్నారని బాధ కలగటానికి. మరియు షైతాను, అతని అలంకరణ విశ్వాసపరులకు ఏమీ నష్టం కలిగించలేవు కాని అల్లాహ్ చిత్తము మరియు అయన ఇచ్ఛతో. మరియు విశ్వాసపరులు తమ పూర్తి వ్యవహారాల్లో అల్లాహ్ పైనే నమ్మకమును కలిగి ఉండాలి.