Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 3

وَٱلَّذِينَ يُظَٰهِرُونَ مِن نِّسَآئِهِمۡ ثُمَّ يَعُودُونَ لِمَا قَالُواْ فَتَحۡرِيرُ رَقَبَةٖ مِّن قَبۡلِ أَن يَتَمَآسَّاۚ ذَٰلِكُمۡ تُوعَظُونَ بِهِۦۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ٣
మరియు ఎవరైతే ఈ నీచమైన మాటను పలుకుతారో ఆ తరువాత తాము జిహార్ చేసిన స్త్రీలతో సంబోగము చేయదలచుకుంటే వారు వారితో సంబోగము చేయక ముందే ఒక బానిసను విముక్తి కలిగించటం ద్వారా పరిహారం చెల్లించాలి. ఈ ప్రస్తావించబడిన ఆదేశము మిమ్మల్ని జిహార్ నుండి మందలించటానికి మీకు ఆదేశించబడినది. మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కర్మల గురించి బాగా తెలిసిన వాడు. మీ కర్మల్లోంచి ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.