Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Mujadila — Ayah 5

إِنَّ ٱلَّذِينَ يُحَآدُّونَ ٱللَّهَ وَرَسُولَهُۥ كُبِتُواْ كَمَا كُبِتَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡۚ وَقَدۡ أَنزَلۡنَآ ءَايَٰتِۭ بَيِّنَٰتٖۚ وَلِلۡكَٰفِرِينَ عَذَابٞ مُّهِينٞ ٥
నిశ్ఛయంగా అల్లాహ్ తో, ఆయన ప్రవక్తతో శతృత్వము చేసేవారు ఆయనతో శతృత్వము చేసి కించపరచబడిన పూర్వ సమాజములవలె అవమానింపబడుతారు మరియు కించపరచబడుతారు. మరియు నిశ్ఛయంగా మేము స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము. మరియు అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను,ఆయన ఆయతులను తిరస్కరించేవారి కొరకు అవమానముకు గురి చేసే శిక్ష కలదు.