Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 19

وَلَا تَكُونُواْ كَٱلَّذِينَ نَسُواْ ٱللَّهَ فَأَنسَىٰهُمۡ أَنفُسَهُمۡۚ أُوْلَٰٓئِكَ هُمُ ٱلۡفَٰسِقُونَ ١٩
మరియు మీరు అల్లాహ్ ను ఆయన ఆదేశములను పాటించటమును వదిలి ఆయన వారించిన వాటికి దూరంగా ఉండకుండా మరచిపోయిన వారిలా అవ్వకండి. అల్లాహ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు. అప్పుడు వారు అల్లాహ్ క్రోదము నుండి,ఆయన శిక్ష నుండి తమను రక్షించే కార్యాలు చేయలేదు. వారందరు అల్లాహ్ ను మరచిపోయారు - వారు ఆయన ఆదేశములను పాటించలేదు మరియు ఆయన వారించిన వాటి నుండి ఆగ లేదు - వారే అల్లాహ్ విధేయత నుండి వైదొలగిన వారు.