Telugu Mokhtasar

Multiple Ayahs

Tags

Download Links

Telugu Mokhtasar tafsir for Surah Al-Hashr — Ayah 20

لَا يَسۡتَوِيٓ أَصۡحَٰبُ ٱلنَّارِ وَأَصۡحَٰبُ ٱلۡجَنَّةِۚ أَصۡحَٰبُ ٱلۡجَنَّةِ هُمُ ٱلۡفَآئِزُونَ ٢٠
నరక వాసులు మరియు స్వర్గ వాసులు సరిసమానులు కారు. అంతే కాదు వారు ఇహలోకములో తమ కర్మలు వేరైనట్లుగానే తమ ప్రతిఫలము విషయములో వేరుగా ఉంటారు. స్వర్గ వాసులు వారే తాము ఆశించిన వాటిని పొంది తాము భయపడే వాటి నుండి ముక్తి పొంది సాఫల్యం చెందుతారు.